ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చంద్రబాబుకు సీఐడీ నోటీసులు వేధింపుల్లో భాగమే'

చంద్రబాబు నాయుడుకు సీఐడీ నోటీసులు వేధింపుల్లో భాగమేనని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. పోలింగ్ శాతం తగ్గటం.. తెలుగుదేశం పార్టీని విజయానికి దూరం చేసిందన్నారు.

ex mla bandaru satyanandarao
మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

By

Published : Mar 16, 2021, 7:47 PM IST


మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుతో ప్రభుత్వం వేధింపులకు దిగుతోందని తెదేపా ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆరోపించారు. చంద్రబాబుకు సీఐడీ నోటీసులు వేధింపుల్లో భాగమేనన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో తెదేపా నాయకులతో ఆయన సమావేశమయ్యారు. వాలంటీర్లుతో పాటు అధికార యంత్రాంగం బెదిరింపులు కారణంగా పలు చోట్ల ఓటింగ్ సరళి ప్రభావితమయ్యిందని వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details