తూర్పు గోదావరి జిల్లా మోతుగూడెం సమీపంలో సుఖ మామిడి బ్రిడ్జి వద్ద రూ.3.75 లక్షల విలువచేసే 125 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. డొంకరాయి - లక్కవరం మార్గమధ్యలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసు సిబ్బంది గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి ఇన్నోవా కారు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుబ్బారావు తెలిపారు.
125 కిలోల గంజాయి స్వాధీనం..ఇద్దరి అరెస్ట్ - east godavari dst ganja news
అక్రమంగా తరలిస్తున్న గంజాయి తూర్పు గోదావరి జిల్లా మోతుగూడెం సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి సరకు స్వాధీనం చేసుకుని కారు సీజ్ చేసినట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు.

caught ganja in east godavari dst mothugudem two persons arrested