ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'18 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్' - '18 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్'

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొంతమూరులో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. మొత్తం 18 మంది పేకాటరాయుళ్లను పట్టుకుని.. వారి వద్ద నుంచి రూ.2 లక్షల నగదు, ఓ కారు, 6 బైకులు, 18 చరవాణు​లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ భీమారావు తెలిపారు.

arrest of 18 gamblers people
'18 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్'

By

Published : Dec 31, 2019, 11:34 PM IST

'18 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్'

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details