ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మసీదుల్లో ప్రార్థనలకు ఇద్దరు మతపెద్దలకే అనుమతి'

రంజాన్​ను పురస్కరించుకుని కోనసీమలోని మసీదుల్లో ప్రార్ధనలకు కేవలం ఇద్దరు మత పెద్దలను మాత్రమే అనుమతిస్తామని అమలాపురం డీఎస్పీ షేక్​బాషా తెలిపారు.

amalapuram dsp reacts on ramjan  celebrations
రంజాన్ సందర్భంగా మసీదుల్లో ప్రార్థనల అనుమతిపై అమలాపురం డీఎస్పీ వ్యాఖ్యలు

By

Published : Apr 22, 2020, 10:23 PM IST

రంజాన్ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ముస్లిం మత పెద్దలతో అమలాపురం డీఎస్పీ షేక్ బాషా సమావేశం నిర్వహించారు. మసీదుల్లో ప్రార్థనలకు కేవలం ఇద్దరు మత పెద్దలకు మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మసీదుల్లో నమాజ్, ఇఫ్తార్ విందు, సామూహిక ప్రార్థనలు చేపట్టరాదని తెలిపారు. కేవలం ఐదు పూటలా అజా ఇచ్చుట, ఇఫ్తార్ సమయంలో సైరన్ మోగించేందుకు ఇద్దరు మత పెద్దలకు మాత్రమే మసీదులోకి అనుమతి ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details