ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళలపై వైకాపా నేత చెవిరెడ్డి అనుచరుల దౌర్జన్యం - tdp

ఐదేళ్ల అధికారంలో తమను పట్టించుకోకుండా... ఇప్పుడు తమ గ్రామానికి ప్రచారానికి ఎందుకు వచ్చారని వైకాపా నేత చెవిరెడ్డిని ప్రశ్నించినందుకు ఆయన అనచరులు... మహిళలను దుర్భాషలాడారు.

చెవిరెడ్డి ర్యాలీని అడ్డగించిన మహిళలు

By

Published : Apr 2, 2019, 6:49 AM IST

ప్రశ్నించినందుకు దూషించారు
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగలిపట్టులో మహిళలపై వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు... దౌర్జన్యానికి దిగారు. ఇన్నాళ్లు గ్రామాన్ని పట్టించుకోకుండా... ఇప్పుడు ప్రచారానికి ఎందుకు వచ్చావని చెవిరెడ్డిని మహిళలు ప్రశ్నించగా... ఆయన అనుచరులు రెచ్చిపోయి అసభ్యకరంగా వారిని దూషించారు. దీంతో ఆగ్రహించిన మహిళలు... చెవిరెడ్డి ప్రచారాన్ని అడ్డుకుని అక్కడే బైఠాయించారు. చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని సంఘటనా స్ధలానికి చేరుకొని గ్రామస్థులకు సర్థి చెప్పటం తో వివాదం సద్దుమణిగింది.

ABOUT THE AUTHOR

...view details