ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెప్పపై శ్రీ పార్థసారథి స్వామి  విహారం - తిరుపతిలో తెప్పోత్సవం

శ్రీగోవిందరాజస్వామి తెప్పోత్సవాలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. తెప్పోత్సవాల్లో భాగంగా రెండోరోజు రుక్మిణి సత్యభామ సమేత శ్రీపార్థసారథిస్వామివారు... తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పుష్కరిణిలో మొత్తం 5సార్లు తిరిగి భక్తులను కటాక్షించారు. స్వామివారి తెప్పోత్సవాలు తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరిలవచ్చారు.

teppostavalu at tirupathi
తెప్పపై శ్రీ పార్థసారథి స్వామివారి విహారం

By

Published : Feb 4, 2020, 1:39 PM IST

తెప్పపై శ్రీ పార్థసారథి స్వామివారి విహారం

ఇదీ చదవండి:హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన వేంకటేశ్వరుడు

ABOUT THE AUTHOR

...view details