అలిపిరి తనిఖీ కేంద్రంలో పాము భద్రతా సిబ్బందిని పరుగులు పెట్టించింది. అటవీ ప్రాంతం నుంచి తనిఖీ కేంద్రంలోకి వచ్చిన ఏడడుగుల పాము అక్కడే తిరుగుతూ భయాందోళనకు గురి చేసింది. పాములు పట్టే వ్యక్తి అక్కడికి చేరుకుని దానిని పట్టుకోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కరోనా ప్రభావంతో భక్తుల రాక తగ్గి రహదారి నిర్మానుష్యంగా మారడంతో పాములు, అటవీ జంతువుల సంచారం ఎక్కువైంది.
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద పాము కలకలం - అలిపిరి చెక్ పోస్ట్ వద్ద పాము కలకలం
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద పాము కలకలం సృష్టించింది. అటవీ ప్రాంతం నుంచి తనిఖీ కేంద్రంలోకి ప్రవేశించింది. పాములు పట్టే వ్యక్తి వచ్చి దాన్ని పట్టుకోగా అంతా ఊపిరి పీల్చుకున్నారు.

alipiri snake