ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆశీర్వాదం కంపెనీ దాతృత్వం - bemgalore Asiravadham Company masks distribution news

కరోనా నియంత్రణలో భాగంగా తమ వంతు సాయం చేసేందుకు బెంగళూరుకు చెందిన ఆశీర్వాదం కంపెనీ ముందుకొచ్చింది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన వైద్య, పోలీస్​, రెవెన్యూ సిబ్బందికి శానిటైజర్​తో పాటు మాస్కులను అందజేశారు.

ఆశీర్వాదం కంపెనీ దాతృత్వం
ఆశీర్వాదం కంపెనీ దాతృత్వం

By

Published : Apr 15, 2020, 7:47 PM IST

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఆశీర్వాదం సంస్థ దాతృత్వం చాటుకుంది. వైరస్ కట్టడికి కృషి చేస్తున్న వైద్యులు, పోలీస్​, రెవెన్యూ అధికారులకు తమ వంతు సాయం చేసేందుకు ఆ కంపెనీ యజమానులు ముందుకొచ్చారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని 6 మండలాల్లో కొవిడ్-19 నియంత్రణకు సేవలందిస్తున్న అధికారులకు, సిబ్బందికి 500 లీటర్ల శానిటైజర్​, 100 మాస్కులను ఉచితంగా అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details