ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారిక లాంఛనాలతో వీరజవాన్​ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియలు - Praveen Kumar Reddy news

ఉగ్రదాడిలో వీరమరణం పొందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియలు జరిగాయి. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెలో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అంతిమయాత్రలో స్థానికులు భారీగా పాల్గొన్నారు.

funeral
funeral

By

Published : Nov 11, 2020, 3:12 PM IST

Updated : Nov 11, 2020, 4:17 PM IST

ప్రభుత్వ, సైనిక లాంఛనాలతో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియలు

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడిలో వీర మరణం పొందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ, సైనిక లాంఛనాలతో జరిగాయి. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెలో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భౌతికకాయానికి పలువురు నేతలు నివాళులర్పించారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అంతిమయాత్రలో స్థానికులు భారీగా పాల్గొన్నారు.

Last Updated : Nov 11, 2020, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details