నగర పాలక సంస్థల్లో తాగునీటి సరఫరా సమస్యలతో సహా పరిష్కారం కాని ఇతర సమస్యలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కన్నబాబు అధికారులకు సూచించారు. ఈ మేరకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నాలుగు జిల్లాల ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల నగరపాలక సంస్థ, పురపాలక కమిషనర్లు హాజరయ్యారు. ఆయా నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రధాన సమస్యలు గుర్తించారు. వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
''అపరిష్కృత సమస్యలపై దృష్టి పెట్టండి'' - water
తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నాలుగు జిల్లాల మున్సిపల్ అధికారులు సమావేశమయ్యారు. నగరపాలక సంస్థ పరిధిలోని సమస్యల పరిష్కారంపై చర్చించారు.

మున్సిపల్ అధికారుల సమావేశం