ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 11, 2019, 8:05 PM IST

ETV Bharat / state

ఘనంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుట్టినరోజు

పంచాయతీ రాజ్​శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు పుంగనూరులో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రెడ్డప్ప అతిథిగా హజరయ్యారు. పార్టీ నేతలు కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదానం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details