ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వసతిగృహంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఓ వసతి గృహంలో ప్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మదనపల్లె వసతి గృహంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

By

Published : Jul 27, 2019, 8:21 PM IST

మదనపల్లె వసతి గృహంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఓ వసతి గృహంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కృష్ణాపురానికి చెందిన మాధవి, కృష్ణమూర్తిల కుమార్తె అరుణ ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ రోజు కళాశాలకు వెళ్ళకుండా వసతిగృహంలోని ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details