ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటు హక్కుపై 'ఈనాడు' అవగాహన

చిత్తూరు జిల్లా కొత్తూరు పరిధిలోని పరమేశ్వర మంగళం కేకేసీ విద్యాసంస్థల్లో.. ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈనాడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం

By

Published : Mar 14, 2019, 4:09 PM IST

ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం
చిత్తూరు జిల్లా కొత్తూరు పరిధిలోని పరమేశ్వర మంగళం కేకేసీ విద్యాసంస్థల్లో.. ఈనాడు ఆధ్వర్యంలో... ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు అని.. 18 సంవత్సరాలు దాటినవారందరూ ఓటు కోసం పేరు నమోదు చేసుకోవాలని కళాశాల వైస్ ఛైర్మన్ నరసింహారావు చెప్పారు. అవినీతి రహిత పాలన అందించే నేతలను ఎన్నుకోవాలని సూచించారు. ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details