పార్టీ కార్యకర్తలే నా బలం : పరిటాల శ్రీరామ్ పార్టీ కార్యకర్తలే తన బలమని, ప్రభుత్వం చేసిన అభివృద్ధే తన ప్రచార అస్త్రమని అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పరిటాల శ్రీరామ్ చెప్పారు. తన తల్లిదండ్రులపై ప్రజల్లో ఉన్నఅభిమానమే ఎన్నికల్లో ఘనమైన మెజార్టీని అందిస్తుందని దీమా వ్యక్తం చేశారు.పరిటాల శ్రీరామ్‌తో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి.
ఇవి చదవండి