అనంతపురం జిల్లా కదిరిలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో బెంగళూరు నుంచి కదిరి వైపు వస్తున్న లారీలో... అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... 228 సీసాల మద్యం, లారీని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టివేత
కర్ణాటక నుంచి అక్రమంగా లారీలో తరలిస్తున్న మద్యాన్ని అనంతపురం జిల్లా కదిరి పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని లారీని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టివేత