అప్పుల బాధతో.. చేనేత కార్మికుడు ఆత్మహత్య - అప్పుల బాధతో చేనేతకార్మికుడు మృతి
అప్పుల బాధతో ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర మనస్తాపంతో దాసరి క్రిష్ణ ఉరి వేసుకున్నాడు.

చేనేతకార్మికుడు ఆత్మహత్య
అనంతపురం జిల్లాలో అప్పుల బాధ తాళలేక ఓ చేనేత కార్మికుడు ఉరి వేసుకుని ప్రాణాలు విడిచారు. హిందూపురం పట్టణంలోని చౌడేశ్వరి కాలనీకి చెందిన దాసరి క్రిష్ణ(37) మనస్ధాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకన్నారు. ఒకటవ పట్టణ పోలీసులు కేసు నమెదు చేసుకుని మృతదేహన్ని శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చూడండి:విద్యార్థినిపై లైంగికదాడిలో కొత్తకోణం.. వీడియోలు సోదరుడికి పంపిన నిందితురాలు?