మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లా కదిరి పరిసరాల్లోని ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. శివరాత్రి జాగారం కోసం కదిరిలోని ఉమామహేశ్వర ఆలయం, ఎన్.పి. కుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను వద్దకు రావటంతో రద్దీ పెరిగింది. దనియాని చెరువు వద్ద పురాతన శివాలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి భక్తులు జాగారం చేశారు.
జాగారం అనంతరం దేవాలయాల్లో భక్తుల పూజలు - అనంతపురంలో భక్తులు రద్దీ తాజా వార్తలు
శివరాత్రి జాగారం కోసం కదిరిలోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అనంతరం వేకువ జామునుంచే స్వామివారి దర్శనానికి బారులు తీరారు.

శివరాత్రి జాగారం అనంతరం దేవాలయాల్లో భక్తుల పూజలు