ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 27, 2020, 11:24 AM IST

ETV Bharat / state

బుగ్గబావి అక్కదేవతల గుడి నిర్మాణానికి భూమి పూజ

పులిగుండ్లపల్లిలో బుగ్గబావి అక్కదేవతల కోనేటి వద్ద గుడి నిర్మాణానికి భూమి పూజను చేశారు. పూజారి లక్ష్మీ నరసింహస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Bhoomi Puja
బుగ్గబావి అక్కదేవతల గుడి నిర్మాణానికి భూమి పూజ

అనంతపురం జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లిలో బుగ్గబావి అక్కదేవతల కోనేటి వద్ద గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు. పూజారి లక్ష్మీ నరసింహస్వామి, గ్రామస్థులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూర్వం నుంచి ఇక్కడ అక్కదేవతల కొలను ఉండేదని స్థానికులు తెలిపారు. పులిగుండ్ల పల్లి వాసులతో పాటు ఇతర మండలాల నుంచి భక్తులు ప్రతి శుక్రవారం ఇక్కడకు వచ్చి అక్క దేవతలను కొలిచే వారిని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details