ఈటీవీ సిల్వర్ జూబ్లీ... తరుణ్ శుభాకాంక్షలు - ఈటీవికి శుభాకాంక్షలు తెలిపిన నటుడు తరుణ్
'ఈటీవీ 25 వసంతాలు పూర్తి చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈటీవీతో అనుబంధం ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఈటీవీని విజయపథంలో నడుపుతున్న బృందానికి నా అభినందనలు' అంటూ నటుడు తరుణ్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈటీవీ 25వ వార్షికోత్సవం... తరుణ్ శుభాకాంక్షలు
.
ఈటీవీ 25వ వార్షికోత్సవం... తరుణ్ శుభాకాంక్షలు