జయరాం హత్యకేసు నిందితులకు రిమాండ్ - remand
పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో నిందితులు రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌లను నందిగామ సబ్ జైలుకు తరలించారు.

రిమాండ్‌కు తరలింపు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జయరాం హత్యకేసు నిందితులు రాకేష్‌రెడ్డి, శ్రీనివాసులను పోలీసులు నందిగామ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం వారిని రిమాండ్‌కు పంపేందుకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం నిందితులను నందిగామ ఉపకారాగారానికి తరలించారు.