విశాఖట్నంలోని జాతీయ సంగీత ప్రావీణ్య పురస్కార వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కళాభారతి వేదికైంది. జాతీయ స్థాయి సంగీత విద్వాంసులతో నిత్య సంగీత కార్యక్రమం నిర్వహించగా... మొదటి రోజు వివిధ రాష్ట్రాలకు చెందిన సంగీత విద్వాంసులు కీర్తనలు ఆలపించారు.
విశాఖలో జాతీయ సంగీత వేడుకలు
జాతీయ సంగీత వేడుకకు విశాఖలోని కళాభారతి వేదికైంది. ఏడు రోజులు పాటు శాస్త్రీయ నృత్య, సంగీత ఉత్సవాలను విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నిర్వహిస్తోంది.
విశాఖలో జాతీయ సంగీత వేడుకలు