ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ వేదికగా 'లిటిల్ మోడల్ ఎర్త్-2019'

డిసెంబర్​లో విశాఖ వేదికగా డీ లా వాలెంటీనా, రీసెర్చ్ మీడియా గ్రూప్ సంస్థలు సంయుక్తంగా లిటిల్ మోడల్ ఎర్త్-2019 పేరిట బాలల కళా, సాంస్కృతిక ఉత్సవం నిర్వహించనున్నారు.

లిటిల్ మోడల్ ఎర్త్-2019 కార్యక్రమం

By

Published : Aug 18, 2019, 8:54 PM IST

లిటిల్ మోడల్ ఎర్త్-2019 కార్యక్రమం

విశాఖ నగరం అంతర్జాతీయ బాలల సాంస్కృతి ఉత్సవానికి వేదికకానుంది. డిసెంబరులో డీ లా వాలెంటీనా, రీసెర్చ్ మీడియా గ్రూప్ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. వారంరోజులపాటు జరగనున్న కళా, సాంస్కృతిక ఉత్సవం లిటిల్ మోడల్ ఎర్త్-2019 పేరిట జరగనుంది. అంతర్జాతీయ వేదికపై భారతీయ సంస్కృతిని, కళా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు అద్భుత అవకాశంగా ఈ కార్యక్రమం నిలుస్తుందని నిర్వాహకురాలు వాలెంటీనా మిశ్రా తెలిపారు. 20 దేశాలకు చెందిన ప్రతినిధులు లిటిల్ మోడల్ ఎర్త్​లో పాల్గొంటారని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details