ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అనవసరంగా తిరిగితే.. వాహనాలు స్వాధీనం..! - krishna district news

కరోనా కట్టడికి విధించిన రాష్ట్ర వ్యాప్త కర్ఫ్యూను అతిక్రమించి రోడ్లపైకి వస్తున్న వారి వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.

vehicles seizure by police of curfew violaters
అనవసరంగా తిరిగితే.. వాహనాలు స్వాధీనం

By

Published : May 20, 2021, 11:50 AM IST

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఈ సమయంలో సరైన కారణం లేకుండా రోడ్లపై తిరిగే వారి వాహనాలను విజయవాడ పోలీసులు సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకున్న వాహనాలను ఆయా స్టేషన్ల వద్దే ఉంచి జరిమానా విధిస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు వెయ్యికిపైగా వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details