విజయవాడలో శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న వాహనదారులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. బుల్లెట్ వాహనాలతో శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న 25 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనాలకు ప్రత్యేకంగా అమర్చిన సైలెన్సర్లను తొలగించారు. ఇకపై ఎవరైనా.. బైకులతో వింత శబ్దాలు చేసి.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే.. కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
25 బుల్లెట్ బైకుల సైలెన్సర్లు పీకేశారు.. ఎందుకంటే! - vijayawada police counceling on sound pollution news
విజయవాడలో వాహనదారులు రెచ్చిపోతున్నారు. రయ్‌మంటూ స్పీడుగా దూసుకెళ్లటమే కాదు.. విపరీతమైన శబ్దాలతో నగరవాసులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

police special drive on sound pollution
శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న వాహనదారులపై పోలీసులు ప్రత్యేక దృష్టి
ఇదీ చదవండి: తెలుగు '96' సినిమా విడుదల తేదీ ఖరారు..!
TAGGED:
vijayawada police news