చంద్రబాబు రామతీర్థం పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. విజయసాయిరెడ్డి, భాజపా నేతలకు లేని అడ్డంకులు చంద్రబాబుకే ఎందుకొచ్చాయని నిలదీశారు. ఇదే ధోరణి కొనసాగితే తెలుగుదేశం నేతలు ఎక్కడికక్కడ వైకాపా నేతల్ని అడ్డుకునే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. డీజీపీ ఇలాగే వ్యవహరిస్తే..ఆయన కార్యాలయానికి కూడా వెళ్లకుండా అడ్డుకుంటామన్నారు. విజయవాడ-గుంటూరు రహదారిని దిగ్బంధించే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు.
'విజయసాయికి లేని అడ్డంకులు చంద్రబాబుకే ఎందుకు ?'
చంద్రబాబు రామతీర్థం పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. డీజీపీ ఇలాగే వ్యవహరిస్తే..ఆయన కార్యాలయానికి కూడా వెళ్లకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
'విజయసాయికి లేని అడ్డంకులు చంద్రబాబుకే ఎందుకు ?'