ఉన్నత విద్య, ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సురేశ్... అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్సిటీల్లో పరీక్షలు, ఆన్‌లైన్ తరగతులు, కొవిడ్ పరిస్థితిపై చర్చించారు. ఉన్నత విద్య నిర్వహణ, తరగతుల విషయంపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. వర్సిటీల్లో హాజరు శాతం, అధ్యాపకులు, విద్యార్థులకు కరోనా సోకటం వంటి అంశాలపై మంత్రి ఆరా తీశారు.
ఉన్నత విద్యపైనా త్వరలో నిర్ణయం: మంత్రి సురేశ్ - Minister Suresh review on Higher education news
వర్సిటీల్లో పరీక్షలు, ఆన్‌లైన్ తరగతులు, కొవిడ్ పరిస్థితిపై మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులతో చర్చించారు. ఉన్నత విద్యపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

ఉన్నత విద్యపైనా త్వరలో నిర్ణయం