దిల్లీ నుంచి రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో వైద్యపరికరాలు - కేంద్రం ఆదేశాలతో రాష్ట్రానికి వైద్య పరికరాలు న్యూస్
కేంద్రం ఆదేశాలతో రాష్ట్రానికి వైద్య పరికరాలు చేరుకున్నాయి. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వైద్య సామగ్రి విజయవాడ చేరుకుంది. విజయవాడకు 50 వెంటిలేటర్లు, 50 ఆక్సిజన్ సాంద్రత పరికరాలు వచ్చాయి.

దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి వైద్యపరికరాలు