ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 25, 2020, 5:48 PM IST

ETV Bharat / city

ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా?: మంచు మనోజ్

తితిదే ఆస్తుల అమ్మకంపై సినీ నటుడు మంచు మనోజ్ స్పందించారు. తితిదే ఆస్తులను అమ్మమని దేవుడు ఏమైనా చెప్పాడా అని ప్రశ్నించారు.

ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా?: మంచు మనోజ్
ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా?: మంచు మనోజ్

వడ్డీకాసుల వాడి ఆస్తులు అమ్మకానికి వచ్చాయంటే గొంతు తడబడిందని మంచు మనోజ్ అన్నారు. ప్రస్తుతం భూములు ఎందుకు అమ్ముతున్నారో వివరణ ఇవ్వాలని మనోజ్ కోరారు. తిరుపతి వాసిని కనుకే అడుగుతున్నానంటూ ట్వీట్‌ చేశారు.

ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా?: మంచు మనోజ్

ABOUT THE AUTHOR

...view details