ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇసుకపై ప్రభుత్వ తీరుకు నిరసనగా..నేడు భాజపా రాష్ట్ర వ్యాప్త ధర్నా

ఇసుకను ప్రైవేట్​పరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డోవో కార్యాలయం వద్ద ఆందోళనలకు భాజాపా పిలిపునిచ్చింది.

ఇసుకపై ప్రభుత్వ తీరుకు నిరసనగా
ఇసుకపై ప్రభుత్వ తీరుకు నిరసనగా

By

Published : Mar 23, 2021, 4:59 AM IST

ఇసుకను ప్రైవేట్‌పరం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతేరికిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీవో కార్యాలయల వద్ద ఆందోళనకు భాజపా పిలుపునిచ్చింది. ప్రైవేట్ వ్యక్తులకు లాభాలు చేకూర్చేందుకే సీఎం జగన్...నష్టాల్లో ఉన్న ఓ సంస్థకు ఇసుక టెండర్ కట్టబెట్టారని భాజపా నేత విష్ణువర్థన్‌రెడ్డి విమర్శించారు. తక్షణమే ఇసుక టెండర్లను రద్దు చేసి పేదలకు ఉచితంగా అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details