గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం పురస్కారాలు అందజేయనుంది. వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలందిస్తున్న 36 మంది ఉపాధ్యాయులను రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారానికి ఎంపిక చేస్తూ పాఠశాల విద్యాశాఖ జాబితా విడుదల చేసింది. అదే విధంగా జాతీయ ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం ఎన్ఎఫ్టీడబ్ల్యూ పురస్కారాలకు 30 మందిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు - awards
ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లోని ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రభుత్వ పురస్కారాలు అందించనుంది.
ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు