High Court Chief Justice: తిరుమల శ్రీవారి సేవలో... హైకోర్టు సీజే - తిరుమల లేటెస్ట్ అప్డేట్స్
High Court Chief Justice: తిరుమల శ్రీవారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దర్శించుకున్నారు. ప్రధాన న్యాయమూర్తికి తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
High Court Chief Justice: తిరుమల శ్రీవారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాన న్యాయమూర్తికి తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఆయనకి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం తీసుకున్నారు.
ఇదీ చదవండి: Ghee manufacturing centre: దేశీయ ఆవు పాలతో నెయ్యి తయారీ కేంద్రం