ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి అస్తులు విక్రయించకుండా.. తితిదే తీర్మానం చేయాలి - LATEST NEWS ON TTD LAND

తితిదే ఆస్తుల వేలం ప్రతిపాదనకు వ్యతిరేకంగా తిరుపతిలో భాజపా నాయకులు, జనసేన పార్టీ నాయకులు నిరసన చేపట్టారు.

BJP PROTEST AT TIRUPATHI
తిరుపతిలో భాజపా నిరసన

By

Published : May 26, 2020, 3:52 PM IST

భవిష్యత్తులో తితిదే ఆస్తులను విక్రయించేందుకు ఆస్కారం లేకుండా ఈ నెల 28న జరిగే పాలకమండలి సమావేశంలో తీర్మానం చేయాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. తితిదే ఆస్తులు వేలం వేయవద్దని డిమాండ్ చేస్తూ తిరుపతిలో భాజపా, జనసేన నాయకులు ఒక్క రోజు నిరహార దీక్ష చేపట్టారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి తన నివాసంలో దీక్ష నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details