ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీశైలంలో ఈ నెల 7 నుంచి 15 వరకు దసరా మహోత్సవాలు - dussera

శ్రీశైలం
శ్రీశైలం

By

Published : Oct 3, 2021, 7:10 PM IST

Updated : Oct 4, 2021, 4:07 AM IST

19:05 October 03

srisailam dussera celebrations

శ్రీశైలంలో ఈ నెల 7 నుంచి 15 వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో ఎస్. లవన్న తెలిపారు. ఉత్సవాల్లో భ్రమరాంబాదేవికి అలంకారాలు, స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, హోమాలు నిర్వహిస్తామన్నారు. 14న రాష్ట్ర ప్రభుత్వం  తరపున స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. 15న విజయదశమి రోజున భ్రమరాంబాదేవి భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తారని వెల్లడించారు.

ఇదీ చదవండి:శ్రీశైలంలో అన్యమత ప్రచారంపై ఆంక్షలు

Last Updated : Oct 4, 2021, 4:07 AM IST

ABOUT THE AUTHOR

...view details