కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి.. వైకాపా సొంతమైంది. ఛైర్మన్‌గా మాచనూరు చంద్ర ఎన్నికయ్యారు. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి వైకాపాకు 13 మంది సభ్యులు మద్దతిచ్చారు. తెదేపాకు 11 మంది కౌన్సిలర్లు మద్దతిచ్చారు. జనసేన, తెదేపా నుంచి ఒక్కొక్కరు ఎన్నికకు గైర్హాజరయ్యారు.
మైదుకూరు మున్సిపాలిటీని దక్కించుకున్న వైకాపా - మైదుకూరు ఛైర్మన్ ఎన్నిక తాజా వార్తలు
కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని వైకాపా దక్కించుకుంది. ఛైర్మన్‌గా మాచనూరు చంద్ర ఎన్నికయ్యారు. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి వైకాపాకు 13 మంది సభ్యులు మద్దతిచ్చారు. జనసేన, తెదేపా నుంచి ఒక్కొక్కరు గైర్హాజరయ్యారు.

మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకున్న వైకాపా..