'నూతన విధానాలతో ఒంగోలు జాతి పశువుల అభివృద్ధికి కృషి చేస్తాం'
ఒకప్పుడు మిలియన్ల సంఖ్యలో కళ్లముందే కళకళలాడిన ఒంగోలు జాతి పశుసంపద.. ఇప్పుడు లక్షల సంఖ్యకు పడిపోయింది. మునుపటి వైభవాన్ని తెచ్చేందుకు గుంటూరులోని లాం పశుపరిశోధనా సంస్థ కృషి చేస్తోంది. పిండ మార్పిడి విధానంతో ఒంగోలు జాతి మనుగడ, అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై వివరిస్తున్న.. గుంటూరు లాం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ పశు పరిశోధనా సంస్థ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఆచార్య ఎం.ముత్తారావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి..
ongole breed cows development