గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా జకీయా ఖానుమ్, పందుల రవీంద్రబాబులు నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుల మేరకు మండలికి ఇద్దరు సభ్యులను నామినేట్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. వారిద్దరూ శాసనమండలి సభ్యులుగా నియమితులైనట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి విజయానంద్.. గవర్నర్ పేరిట ఉత్తర్వులు ఇచ్చారు.
ఆ ఇద్దరూ ఎమ్మెల్సీలుగా నియామకం...ఉత్తర్వులు జారీ - ఏపీ శాసనమండలి
గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా జకీయా ఖానుమ్, పందుల రవీంద్రలు నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి.

AP Legislative Council