ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HC Employees Agitation on PRC : పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా హైకోర్టు సిబ్బంది నిరసన... - HC Employees Agitation on PRC

పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా హైకోర్టు సిబ్బంది నిరసన తెలుపుతున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు.

HC Employees Agitation on PRC
పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా హైకోర్టు సిబ్బంది నిరసన...

By

Published : Jan 24, 2022, 2:47 PM IST

HC Employees Agitation on PRC : రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో హైకోర్టు సిబ్బంది కూడా పాలుపంచుకున్నారు. విధులకు హాజరవుతూనే తమ నిరసనను వ్యక్తం చేశారు. కాగా.. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా హైకోర్టు సిబ్బంది నిరసన తెలియజేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కోర్టు సిబ్బంది విధులకు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details