ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు హైదరాబాద్​కు గవర్నర్.. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటి పరీక్షలు - హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రికి వెళ్లనున్న గవర్నవ్ బిశ్వభూషణ్

హైదరాబాద్​ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పరీక్షలు చేయించుకోనున్నారు. ఉదయం 9.30 గంటలకు గన్నవరం నుంచి హైదరాబాద్​కు వెళ్లనున్నారు.

governer bishwabushna harichandan is going to visit lv prasad eye hospital at hyderabad for tests
హైదరాబాద్​ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి గవర్నర్ బిశ్వభూషణ్

By

Published : Jan 16, 2021, 8:01 AM IST

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్... హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లనున్నారు. ఉదయం 9.30 గంటలకు.. గవర్నర్​ గన్నవరం నుంచి హైదరాబాద్​కు బయల్దేరుతారు. 11.30 గంటలకు.. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్న అనంతరం.. తిరిగి మధ్యాహ్నానికి విజయవాడ చేరుకుంటారు.

ABOUT THE AUTHOR

...view details