రాజధాని ఉద్యమకారులుకు ఉచిత కూరగాయలు
రాజధాని ఉద్యమకారులకు కూరగాయల అందజేత - free vegetables amaravathi agitators
రాజధాని ఉద్యమకారులకు ఉచితంగా కూరగాయలు అందజేయడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి ఉద్యమకారులకు కూరగాయలను ఉచితంగా అందిస్తున్న పొన్నూరు నియోజకవర్గ రైతులను ఆయన అభినందించారు. కూరగాయలతో అమరావతి వెళ్తున్న వాహనాన్ని జెండా ఊపి చంద్రబాబు ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు జిల్లా వాసులు కొందరు... రాజధాని అమరావతి ఉద్యమానికి చంద్రబాబుకు తమ విరాళాన్ని అందజేశారు.

రాజధాని ఉద్యమకారులుకు ఉచిత కూరగాయలు