.'లాక్'షాక్ రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ముగ్గురు వైకాపా నేతలకు హైకోర్టు నోటీసులిచ్చింది. వారెవరో తెలుసా..?మీ ఓర్పుకు సలాంఏదైనా కాస్త ఆలస్యం అయితే కొంతమంది ఓర్పును కోల్పోతారు. అలాంటిది ఎండ మండుతున్నా.. కరోనా భయం ఉన్నా వారు సహనం కోల్పోలేదు. ఇంతకీ వారెవరు.. ఏ విషయంలో నిబద్ధతతో వ్యవహరించారో తెలుసా..?మాస్క్ 'ప్రైజ్'కరోనా కట్టడిలో మాస్క్‌ల ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయత్నం చేశారు కేరళ పోలీసులు. ఆ వినూత్నమేంటో చదివేయండి మరి..!పరీక్షా సమయంజేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల తేదీలను కేంద్రం ప్రకటించింది. ఆ పరీక్షల తేదీల కోసం క్లిక్ చెయ్యండి.గగన ప్రయాణంవిదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మే 7 నుంచి 13 వరకు విమానాలను నడపాలని యోచిస్తోంది. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.ఫేక్ 'టెస్టింగ్'కొవిడ్-19 టెస్టింగ్ కిట్లపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలను అప్రమత్తం చేసింది సీబీఐ. ఎందుకో తెలుసా..?విద్యకు 'అగ్ర'రుణంభారత్లో విద్యారంగం కోసం చేస్తోన్న ఓ అంకుర సంస్థకు అగ్రరాజ్యం భారీ రుణ సహాయం అందించనుంది. ఇంతకీ ఆ అంకుర సంస్థ ఏది.. ఎంత సహాయం అందుకోబోతుంది అనే వివరాల కోసం క్లిక్ చెయ్యండి.హెచ్చు తగ్గులులాభాల స్వీకరణతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.'మెయిల్' పురస్కారంవివిధ క్రీడా పురస్కారాల నామినేషన్లను ఈమెయిల్ ద్వారా స్వీకరిస్తున్నట్లు తెలిపింది కేంద్ర క్రీడల శాఖ. ఆ వివరాల కోసం క్లిక్ చెయ్యండి.'మెగా' సహాయంమెగాస్టార్ చిరంజీవి స్థాపించిన సీసీసీ ద్వారా ఎంత మందికి సహాయం అందిందో తెలుసా..?