- తెదేపా ఎమ్మెల్యేపై వైకాపా రాళ్ల దాడి
విశాఖ అరిలోవలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైకాపా వర్గీయుల రాళ్లదాడి చేశారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం 13వ వార్డు వెళ్లిన ఎమ్మెల్యే వెలగపూడిపై దాడికి దిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బెదిరింపుల సూత్రధారి
సీబీఐ అధికారులమంటూ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావును బెదిరించిన కేసులో సూత్రధారులుగా తమిళనటి లీనా మరియా పాల్ (మద్రాస్ కేఫ్ ఫేమ్), ఆమె భర్త సుఖేష్ చంద్రశేఖర్‌లను సీబీఐ గుర్తించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లోకేశ్ పరామర్శ
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పరామర్శించారు. జేసీ పవన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రోత్సాహం కరవు
చిరిగిపోయిన పవర్ లిఫ్టింగ్ సూట్ వేసుకొని పతకాలు సాధిస్తున్నాడా పారిశుద్ధ్య కార్మికుడు. జిల్లా, జాతీయ స్థాయిల్లో సత్తా చాటుతున్న తనకు కొంత ప్రోత్సాహం అందిస్తే... రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకువస్తా అని అంటున్నాడీ పేద యువకుడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పాక్‌లో భారతీయ అధికారులు అదృశ్యం
పాకిస్థాన్‌లోని భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ అధికారులు అదృశ్యమయ్యారు. ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇలా చేస్తే కరోనా మాయం