రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులేవని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. గ్రామీణాభివృద్ధిని కనీసం పట్టించుకోలేదని ఆక్షేపించారు. విద్యను పక్కకుతోసి యువతను నిర్వీర్యం చేశారని విమర్శించారు. అభివృద్ధికి కోతలుకోసిన నయవంచన బడ్జెట్ అని ఎద్దేవా చేశారు.
బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు నిధులేవి:దేవినేని - devineni uma tweet on budget news
రాష్ట్ర బడ్జెట్(2020-21) పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మండిపడ్డారు. సాగునీటికి నిధుల్లేవని, గ్రామీణాభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.

రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ మంత్రి దేవినినే మండిపాటు