ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఒక్క సీటు ఎక్కువ వచ్చినా అమరావతిపై మాట్లాడం: సీపీఐ రామకృష్ణ - సీపీఐ రామకృష్ణ వార్తలు

అమరావతిపై రిఫరెండంగా రాష్ట్రం మొత్తం ఎన్నికలకు వెళ్దామని...ఒక్క సీటు జగన్‌కు ఎక్కువ వచ్చినా అమరావతిపై మాట్లాడమని సీపీఐ రామకృష్ణ అన్నారు. పేదలకు టిడ్కో గృహాలను వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు.

cpi ramakrishna
సీపీఐ రామకృష్ణ

By

Published : Oct 23, 2020, 2:23 PM IST

పేదలకు ఇవ్వాల్సిన టిడ్కో గృహాలను తక్షణమే అందజేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో జగన్ ఉచితంగా ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చి...అధికారంలోకి వచ్చాక డబ్బులు చెల్లించిన వారికి కూడా ఇళ్లు ఇవ్వట్లేదని రామకృష్ణ మండిపడ్డారు. ఈనెలాఖరులోగా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షలు చేపడతామని హెచ్చరించారు.

అమరావతిపై రిఫరెండంగా రాష్ట్రం మొత్తం ఎన్నికలకు వెళ్దామని...ఒక్క సీటు జగన్‌కు ఎక్కువ వచ్చినా అమరావతిపై మాట్లాడమని రామకృష్ణ అన్నారు. పోలవరానికి కేంద్రం, అమరావతికి రాష్ట్రం దుష్టశక్తులుగా మారాయని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details