ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 20, 2020, 8:51 AM IST

ETV Bharat / city

హైదరాబాద్‌లోని ఓ ఇంటి డాబాపై చిరుత

షాద్​నగర్​లో చిరుతపులి సంచారం  కలకలం సృష్టించింది. పటేల్ రోడ్​లో ఓ ఇంటి పైకప్పు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ సిబ్బంది.. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

cheetah in shadnagar
cheetah in shadnagar

హైదరాబాద్: షాద్​నగర్​లో చిరుత కలకలం..

.

ABOUT THE AUTHOR

...view details