ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలైన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బోయిన్పల్లి పీఎస్‌కు వెళ్లి.. రెండోసారి సంతకం చేశారు. కిడ్నాప్ కేసులో పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఆదేశాల మేరకు.. పోలీసులకు సహకరిస్తున్నట్లు వెల్లడించారు. భూ వివాదం కేసులో ఎవరితో సంప్రదింపులు జరపట్లేదని స్పష్టం చేశారు.
విచారణకు పూర్తి సహకారం అందిస్తా: అఖిలప్రియ
కిడ్నాప్ కేసులో బోయిన్పల్లి పీఎస్‌కు భూమా అఖిలప్రియ హాజరయ్యారు. కోర్టు ఆదేశాలతో పోలీసులకు సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరితో ఎలాంటి సంప్రదింపులు జరపట్లేదని వెల్లడించారు.
విచారణకు పూర్తి సహకారం అందిస్తా: అఖిలప్రియ