అక్టోబర్ రెండో వారంలో శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమౌతోంది. కరోనా కారణంగా 3 రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించే అంశంపై ఆలోచన చేస్తోంది. వచ్చే నెల ఒకటో తేదీన జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో శాసనసభ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అక్టోబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు!
అక్టోబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కొవిడ్ కారణంగా మూడు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
అక్టోబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు