ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జైట్లీ మృతిపై గవర్నర్, ముఖ్యమంత్రి సంతాపం - గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

కేంద్ర మాజీ మంత్రి జైట్లీ మృతిపై.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ సంతాపం తెలిపారు.

governor cm condolence

By

Published : Aug 24, 2019, 1:32 PM IST

కేంద్ర మాజీ మంత్రి , రాజ్యసభ సభ్యులు అరుణ్‌జైట్లీ మృతిపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి చెందారు. జైట్లీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. మాజీ మంత్రి కుటుంబానికి సంతాపం తెలిపారు. ధైర్యంగా ఉండాలని కోరారు.

బాధాకరం: సీఎం జగన్

cm jagan tweet

అరుణ్ జైట్లీ మృతి బాధాకరమని ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో దేశానికి ఉన్నతమైన సేవలు చేశారని కీర్తించారు. జైట్లీ విలువలు కలిగిన నేత అని కొనయాడారు. కేంద్ర మాజీ మంత్రి కుటుంబానికి సంతాపం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details