ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జిల్లా కోర్టులకు ఇన్‌ఛార్జులుగా హైకోర్టు న్యాయమూర్తుల నియామకం

రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులకు ఇంఛార్జ్​లను హైకోర్టు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

andhra pradeh highcourt
జిల్లాలకు ఇన్‌ఛార్జులుగా హైకోర్టు న్యాయమూర్తుల నియామకం

By

Published : Jan 31, 2021, 5:03 PM IST

Updated : Jan 31, 2021, 5:32 PM IST

రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులకు ఇంఛార్జ్​లను హైకోర్టు నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

  • శ్రీకాకుళం జిల్లా - జస్టిస్‌ రఘునందన్‌రావు
  • విజయనగరం జిల్లా - జస్టిస్‌ దేవానంద్‌
  • విశాఖ జిల్లా - జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌
  • తూ.గో. జిల్లా - జస్టిస్‌ దుర్గాప్రసాదరావు
  • ప.గో. జిల్లా - జస్టిస్‌ ఉమాదేవి
  • కృష్ణా జిల్లా - జస్టిస్‌ జె.ఎన్‌.బాగ్చి
  • గుంటూరు జిల్లా - జస్టిస్‌ శేషసాయి
  • ప్రకాశం జిల్లా - జస్టిస్‌ వెంకటరమణ
  • నెల్లూరు జిల్లా - జస్టిస్‌ సోమయాజులు
  • చిత్తూరు జిల్లా - జస్టిస్‌ సత్యనారాయణ
  • అనంతపురం జిల్లా - జస్టిస్‌ గంగారావు
Last Updated : Jan 31, 2021, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details