ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 26, 2021, 12:52 PM IST

ETV Bharat / city

రామోజీ ఫిల్మ్​ సిటీలో గణతంత్ర వేడుకలు

హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు.

republic day celebrations at Ramoji Film City
రామోజీ ఫిల్మ్‌సిటీలో గణతంత్ర వేడుకలు

రామోజీ ఫిల్మ్‌సిటీలో గణతంత్ర వేడుకలు

హైదరాబాద్​ రామోజీ ఫిల్మ్‌ సిటీలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఫిల్మ్ ‌సిటీ ఎండీలు రామ్మోహన్‌రావు, విజయేశ్వరి, హెచ్​ఆర్ ప్రెసిడెంట్‌ గోపాలరావు, ఈటీవీ భారత్ డైరెక్టర్‌ బృహతి పాల్గొన్నారు. సిబ్బంది హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details