- ముఖ్యమంత్రికి లేఖ
ఏటా 250 రూపాయల చొప్పున పెంచుతామన్న పింఛన్లను.. వైఎస్ జయంతి నుంచి అమలు చేయాలని కోరుతూ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. వయోపరిమితి తగ్గిస్తూ ఇచ్చిన జీవోను 2019 జులై నుంచే అమలు చేయాలని కోరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఆర్థిక సమస్య తీరేలా
జిల్లాల్లోని పట్టణాల్లో వేల మంది వీధి వ్యాపారులు ఉన్నారు. ఇలాంటి వారిని గుర్తించేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో గతంలోనే సర్వే జరిగింది. తరువాత గుర్తింపు కార్డులు సైతం అందజేశారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అప్రమత్తతతోనే అడ్డుకట్ట
కరోనా వైరస్ సోకి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రెండువందల మందికిపైగా మృతిచెందారు . ధీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 40 ఏళ్లకు పైబడిన వారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బోనం
విజయవాడలోని కనకదుర్గ అమ్మవారికి తెలంగాణ నుంచి బోనం సమర్పించారు. హైదరాబాద్‌లోని మహంకాళి ఆలయం తరఫున... బంగారు పాత్రలో బోనం వండి పాతబస్తీ భక్తులు అమ్మవారికి సమర్పించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కొవ్వొత్తుల కర్మాగారంలో పేలుడు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా మోదీ నగర్‌లో కొవ్వొత్తులు తయారు చేసే కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- చిగురుటాకులా ముంబయి..